IND vs ENG | భారత్తో ఐదో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
IND vs ENG | టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నట్లు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
IND vs ENG : భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. తొలి నాలుగు మ్యాచ్లలో నాలుగు గెలిచిన భారత్.. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్లో కూడా నెగ్గి ఆధిక్యాన్ని 4-1 పెంచుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అదేవిధంగా చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఈ క్రమంలో ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నట్లు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
తుది జట్లు ఇవే..
India (Playing XI) | Sanju Samson(w), Abhishek Sharma, Tilak Varma, Suryakumar Yadav(c), Rinku Singh, Shivam Dube, Hardik Pandya, Axar Patel, Ravi Bishnoi, Mohammed Shami, Varun Chakravarthy
England (Playing XI) | Philip Salt(w), Ben Duckett, Jos Buttler(c), Harry Brook, Liam Livingstone, Jacob Bethell, Brydon Carse, Jamie Overton, Jofra Archer, Adil Rashid, Mark Wood
ఇవి కూడా చదవండి..
Team India | అదరగొట్టిన అమ్మాయిలు.. అండర్ -19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం
Joginder Gyong | ఫిలీప్పీన్స్ నుంచి భారత్కు గ్యాంగ్స్టర్ జోగిందర్ గ్యోంగ్
PM Modi | ఢిల్లీలో త్వరలో కొత్త వసంతం.. మార్చి 8న మహిళల ఖాతాల్లో.. : ప్రధాని మోదీ
Arvind Kejriwal | మళ్లీ మాదే విజయం.. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం : కేజ్రీవాల్
Student gave birth | కాలేజీ టాయిలెట్లో విద్యార్థిని ప్రసవం.. ఆ తర్వాత..!
Tariffs War | దేశాల మధ్య సుంకాల యుద్ధం.. అమెరికా యాక్షన్.. కెనడా, మెక్సికో రియాక్షన్
Road accident | అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం
Valentines Day | ప్రేమంటే ఏంటి.. ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

