మహిళల ప్రపంచ కప్‌లో భారత్ లక్ష్యం 261 పరుగులు..
India Target| న్యూజిలాండ్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలో భారత్ , న్యూజిలాండ్ మధ్య పోటీ ఈరోజు జరుగుతుంది . సెడ్డెన్ పార్కు
అమరావతి: న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్‌లో భారత్ , న్యూజిలాండ్ మధ్య సెడ్డెన్ పార్కు స్టేడియంలో జరుగుతున్న పోటీలో టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 50 ఓవర్ల వరకు 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది.
భారత బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్ పది ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 34 పరుగులు ఇచ్చింది. రాజేశ్వరీ గ్రైక్వాడ్ 2, దీప్తి శర్మ , గోస్వామి చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టులో అమెలియా కెర్50, అమీ సట్టెర్త్‌వైట్ 75, మార్టిన్ 41, సోఫీ డివైన్ 35 పరుగులు సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

