e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home స్పోర్ట్స్ ఫిన్‌ అలెన్‌ వీరబాదుడు

ఫిన్‌ అలెన్‌ వీరబాదుడు

ఫిన్‌ అలెన్‌ వీరబాదుడు

అక్లాండ్‌: ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (29 బంతుల్లో 71; 10ఫోర్లు, 3సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్‌ చేతిలో బంగ్లాదేశ్‌ మరోసారి చిత్తయింది. గురువారం వర్షం ఆటంకం కలిగించగా.. 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కివీస్‌ 65 పరుగుల తేడాతో బంగ్లాపై గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత అలెన్‌ మెరుపులతో పాటు గప్టిల్‌ (19 బంతుల్లో 44) రెచ్చిపోవడంతో 10 ఓవర్లలోనే న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 141 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం కివీస్‌ బౌలర్లు టాడ్‌ అష్లే (4/13), టిమ్‌ సౌథీ (3/15) విజృంభించడంతో బంగ్లా 9.3 ఓవర్లే నిలిచి 76 పరుగులకు ఆలౌటైంది. నయీమ్‌ (19) టాప్‌ స్కోరర్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫిన్‌ అలెన్‌ వీరబాదుడు

ట్రెండింగ్‌

Advertisement