కోల్‌కు పిలుపు
స్వదేశంలో భారత్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఇటీవల కాలంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతున్న యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్.. 17 మందితో కూడిన జట్టులోకి వచ్చాడు.
- భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
లండన్: స్వదేశంలో భారత్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఇటీవల కాలంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతున్న యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్.. 17 మందితో కూడిన జట్టులోకి వచ్చాడు.
‘ది హండ్రెడ్’ లీగ్‌లో అత్యధిక ధర దక్కించుకుని రికార్డు నెలకొల్పిన కోల్ ఎంపిక మినహా జట్టులో పెద్దగా మార్పులేమీ లేవు. ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆడిన జట్టులో స్వల్ప మార్పులతో ఆ టీమ్ బరిలోకి దిగనుంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఆతిథ్య జట్టు.. జూలై 1 నుంచి 11 వరకూ భారత్‌తో టీ20 సిరీస్ ఆడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

