టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్
సొంతగడ్డపై మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 40 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
లండన్: సొంతగడ్డపై మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 40 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 75), మాజీ సారథి హీథర్ నైట్ (58) స్ఫూర్తిధాయక ప్రదర్శనతో ఆతిథ్య జట్టు తొలుత 20 ఓవర్లకు 169/5 స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 129/8కే పరిమితమైంది. ఒకదశలో 13 ఓవర్లకు 90/3తో గెలుపు దిశగా సాగిన సఫారీలు అనూహ్యంగా తడబడి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో వోల్వార్ట్ సేనకు మరోసారి నిరాశ తప్పలేదు.ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

