ధరణి, మల్లేశ్‌కు స్వర్ణాలు
హుస్సేన్‌సాగర్ వేదికగా ఆదివారం ముగిసిన మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సెయిలర్లు లావేటి ధరని, వడ్ల మల్లేశ్, కొమురవెల్లి దీక్షిత పసిడి పతకాలతో మెరిశారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుస్సేన్‌సాగర్ వేదికగా ఆదివారం ముగిసిన మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సెయిలర్లు లావేటి ధరని, వడ్ల మల్లేశ్, కొమురవెల్లి దీక్షిత పసిడి పతకాలతో మెరిశారు. అండర్-19 ఇంటర్నేషనల్ క్లాస్ మిక్స్డ్ విభాగంలో ధరణి, మల్లేశ్ జోడీ 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి జాతీయ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది.
నాన్సిరాయ్-అనిరాజ్, విద్యాన్షి, మనీశ్ జోడీలు వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. బాలికల అండర్-15 అప్టిమిస్టిక్ విభాగంలో దీక్షిత 12 రేసుల తర్వాత 57 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. షగున్ ఝా(మధ్యప్రదేశ్), ఆర్తివర్మ(మహరాష్ట్ర) రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. బాలుర విభాగంలో ఏకలవ్య విజేతగా నిలిచాడు. మొత్తంగా ఈ టోర్నీలో తెలంగాణ సెయిలర్లు ఏడు స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

