HomeSportsDeepti Jivanji And Bhanothu Akira Nandan Have Been Selected From Telangana For The World Para Athletics Championships
వరల్డ్ పారా అథ్లెటిక్స్‌కు దీప్తి, అకీరా
వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 05 వరకు ఢిల్లీ వేదికగా జరుగబోయే వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌కు తెలంగాణ నుంచి దీప్తి జివాంజీ, బానోతు అకీరా నందన్ ఎంపికయ్యారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 05 వరకు ఢిల్లీ వేదికగా జరుగబోయే వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌కు తెలంగాణ నుంచి దీప్తి జివాంజీ, బానోతు అకీరా నందన్ ఎంపికయ్యారు.