CWG 2022 | చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్ జోడీ.. బాడ్మింటన్లో మూడో గోల్డ్
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా రాణించి స్వర్ణం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ జోడీ బెన్ లేన్, సీన్ వెండీని వరుస సెట్లలో ఓడించిన భారత జోడీ విజయం సాధించింది.
మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన సాత్విక్, చిరాగ్ వరుసగా 15-21, 13-21 పాయింట్ల తేడాతో అద్భుతంగా రాణించి, ఇంగ్లిష్ జోడీని ఒత్తిడిలో పడేశారు. ఇది కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల డబుల్స్ విభాగంలో భారత్కు దక్కిన తొలి స్వర్ణం కావడం విశేషం. కాగా, ఇప్పటికే బాడ్మింటన్లో పీవీ సింధు, లక్ష్య సేన్ స్వర్ణాలు నెగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాత్విక్, చిరాగ్ కూడా పసిడి నెగ్గారు. అంటే బాడ్మింటన్లో ఇది భారత్కు మూడో స్వర్ణం అన్నమాట.
HISTORY CREATED- DYNAMIC DUO ON A ROLL🔥
🥇 @satwiksairaj / @Shettychirag04 are VICTORIOUS over their English opponents with a score of 0-2 at the #CommonwealthGames2022🥇
This is the 1️⃣st ever Indian Men's Doubles Badminton 🥇 Medal in the #CWG🤩
Brilliant Feat! #Cheer4India pic.twitter.com/xR9Cr9bx5x
— SAI Media (@Media_SAI) August 8, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

