రెజ్లింగ్ కెరీర్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికిన సాక్షి మాలిక్‌ను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఓదార్చారు.
శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లిన ప్రియాంక జరుగుతున్న వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక మహిళగా తాను సాక్షి దగ్గరకు వచ్చానని ప్రియాంక తెలిపారు.