కోచ్గా రాహుల్ ద్రావిడ్ తొలి రోజు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

జైపూర్: టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో రేపు జరగనున్న తొలి టీ20 కోసం జైపూర్లో సోమవారం రోహిత్ సేన ప్రాక్టీస్ చేసింది. అయితే కోచ్గా ద్రావిడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ప్లేయర్ల తనదైన స్టయిల్లో శిక్షణ ఇచ్చాడు. ప్రాక్టీస్ సెషన్లో ప్లేయర్లకు రాహుల్ ద్రావిడ్ కొన్ని సూచనలు చేశాడు. సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగిన శిక్షణలో ద్రావిడ్ పాల్గొన్నాడు. బ్యాటర్లకు రాహుల్ కొన్ని బాల్స్ త్రో చేశాడు. టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగిన అంశాన్ని బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్లేయర్లతో ప్రాక్టీస్ చేయిస్తున్న ఓ వీడియోను అప్డేట్ చేసింది. కొత్త పాత్రలు, కొత్త సవాళ్లు, కొత్త ఆరంభాలు.. అంటూ తన ట్వీట్లో పేర్కొన్నది. టీమిండియా ఆఫీసులో ద్రావిడ్ రాకతో కొత్త జోష్ నిండినట్లు బీసీసీఐ తెలిపింది.
New roles 👌
— BCCI (@BCCI) November 16, 2021
New challenges 👊
New beginnings 👍
Energies were high yesterday on Day 1 at the office for #TeamIndia T20I captain @ImRo45 & Head Coach Rahul Dravid. 👏 👏#INDvNZ pic.twitter.com/a8zlwCREhl
— BCCI (@BCCI) November 16, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

