Home
National
Traffic Noise Also Needs To Be Determined As A Factor Said Researchers At The University Medical Center Mainz In Germany
Sound Pollution | ట్రాఫిక్ ధ్వనితో చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పు కూడా!
ట్రాఫిక్‌లో వాహనాల రొద, హారన్ల మోతతో చికాకు వస్తుంది. చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పునకు కూడా ట్రాఫిక్ ధ్వని కారణం అవుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Sound Pollution | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ట్రాఫిక్‌లో వాహనాల రొద, హారన్ల మోతతో చికాకు వస్తుంది. చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పునకు కూడా ట్రాఫిక్ ధ్వని కారణం అవుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి 10 డెసిబుల్స్ ధ్వని పెరుగుదలతో చాలా మందిలో గుండెపోటు, మధుమేహం తదితర సమస్యలు 3.2 శాతం పెరుగుతున్నాయని తేల్చారు.
ఇకపై హృద్రోగాలకు ట్రాఫిక్ ధ్వని కూడా ఒక కారణంగా నిర్ణయించాల్సిన అవసరం ఉన్నదని జర్మనీకి చెందిన యూనివర్సిటీ మెడికల్ సెంటర్ మెయింజ్ పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా రాత్రిపూట ట్రాఫిక్ ధ్వని వల్ల నిద్రభంగం ఏర్పడి, రక్తనాళాల్లో ఒత్తిడి హార్మోన్లు పెరిగి రక్తపోటుకు కారణం అవుతున్నదని వివరించారు. ఈ అధ్యయనాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం రోడ్డు, రైలు, విమాన ట్రాఫిక్ ధ్వనిని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

