IND vs PAK | దుబాయి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లో బాబర్ ఆజామ్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఇమామ్(10), షకీల్ క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు పాకిస్థాన్ స్కోర్ 47/1.