e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News స్పెష‌ల్ సాంగ్‌తో కోహ్లిని చీర్ చేసిన భార‌త్ ఆర్మీ.. వీడియో

స్పెష‌ల్ సాంగ్‌తో కోహ్లిని చీర్ చేసిన భార‌త్ ఆర్మీ.. వీడియో

స్పెష‌ల్ సాంగ్‌తో కోహ్లిని చీర్ చేసిన భార‌త్ ఆర్మీ.. వీడియో

సౌథాంప్ట‌న్‌: ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఎక్క‌డ ఆడుతున్నా గ్యాల‌రీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంది భార‌త్ ఆర్మీ. ప్ర‌పంచ‌వ్యాప్తంగా టీమిండియాను చీర్ చేయ‌డానికి ఈ భార‌త్ ఆర్మీ అభిమానులు సిద్ధంగా ఉంటారు. తాజాగా న్యూజిలాండ్‌తో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఈ భార‌త్ ఆర్మీ ఇండియ‌న్ టీమ్‌ను చీర్ చేసింది. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లికి ఓ స్పెష‌ల్ సాంగ్‌ను డెడికేట్ చేసింది. అత‌డు బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆ ఆర్మీలోని ఓ వ్య‌క్తి ఈ పాట పాడాడు. మిగ‌తా వాళ్లంతా బ్యాండ్ వాయిస్తూ.. కోర‌స్ ఇస్తూ విరాట్‌ను చీర్ చేశారు. ఈ వీడియోను ఐసీసీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్పెష‌ల్ సాంగ్‌తో కోహ్లిని చీర్ చేసిన భార‌త్ ఆర్మీ.. వీడియో
స్పెష‌ల్ సాంగ్‌తో కోహ్లిని చీర్ చేసిన భార‌త్ ఆర్మీ.. వీడియో
స్పెష‌ల్ సాంగ్‌తో కోహ్లిని చీర్ చేసిన భార‌త్ ఆర్మీ.. వీడియో

ట్రెండింగ్‌

Advertisement