Home
Sports
Indian Athletes Reaped A Harvest Of Medals At The 21st Asian Under 20 Athletics Championship
మెరిసిన భారత అథ్లెట్లు
21వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా.. జావెలిన్ త్రోలో 70.29 మీటర్లు విసిరిన దీపాన్షు శర్మ స్వర్ణం గెలవగా 70.03 మీటర్లతో భారత్‌కే చెందిన రోహన్ యాదవ్ రజతం సాధించాడు.
దుబాయ్: 21వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా.. జావెలిన్ త్రోలో 70.29 మీటర్లు విసిరిన దీపాన్షు శర్మ స్వర్ణం గెలవగా 70.03 మీటర్లతో భారత్‌కే చెందిన రోహన్ యాదవ్ రజతం సాధించాడు. పురుషుల 1500 మీటర్ల పరుగు పందేన్ని 3 నిమిషాల 50.85 సెకన్లలోనే పూర్తిచేసిన ప్రియాన్షు రజతం నెగ్గాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ రజతంతో మెరిశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

