ముష్ఫికర్ రికార్డు శతకం.. పాక్ లక్ష్యం 437
పాకిస్థాన్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ పట్టుబిగించింది. వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (137) బంగ్లా తరఫున అత్యధికంగా 14వ శతకంతో విజృంభించడంతోపాక్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
సిల్హెట్: పాకిస్థాన్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ పట్టుబిగించింది. వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (137) బంగ్లా తరఫున అత్యధికంగా 14వ శతకంతో విజృంభించడంతోపాక్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 110/3తో మూడో రోజు సోమవారం ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఓవర్‌నైట్ బ్యాటర్ కెప్టెన్ నజ్ముల్ శాంటో(15) నిరాశపర్చగా..ముష్ఫికర్ పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. లిటన్‌దాస్(69)తో కలిసి ఐదో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పాక్ బౌలర్లలో ఖుర్రామ్ షెహజాద్(4/86), సాజిద్‌ఖాన్(3/126) రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో మూడో రోజు చివరకు 2 ఓవర్లలో పాక్ పరుగుల ఖాతా తెరవలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

