హైకోర్టు విచారణకు అజారుద్దీన్
కోర్టు ధికార కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏ నిర్వహించిన లీగ్ మ్యాచ్ల్లో నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని 2021లో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధికార కేసు శుక్రవారం విచారణకు వచ్చింది.
హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ)ః కోర్టు ధికార కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏ నిర్వహించిన లీగ్ మ్యాచ్ల్లో నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని 2021లో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధికార కేసు శుక్రవారం విచారణకు వచ్చింది.
జిల్లా అసోసియేషన్ దాఖలు చేసిన ఆ పిటిషన్ను జస్టిస్ వినోద్కుమార్ విచారణ చేపట్టారు. కావాలనే కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేదని అసోసియేషన్ వాదన. రెండు వారాల తర్వాత జరిగే విచారణకు కూడా అజారుద్దీన్ వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాల్లో పేరొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

