Ashes Test : ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు జరిమానా విధించిన ఐసీసీ.. ఎందుకంటే?
Slow Over Rate: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్లోగా బౌలింగ్ చేసిన ఆసీస్, ఇంగ్లండ్ జట్లకు ఐసీసీ ఫైన్ విధించింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది.
బర్మింగ్‌హామ్: యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ తన పోరాట స్పూర్తితో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. రెండు వికెట్ల తేడాతో ఆసీస్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నది. అయితే ఆ మ్యాచ్‌లో స్లోగా ఓవర్లు(Slow Over Rate) వేసినందుకు ఇరు జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక నుంచి రెండు జట్లు రెండేసి పాయింట్లు కోల్పోనున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇరు జట్లు నెమ్మదిగా బౌలింగ్ చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత కూడా విధించారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్ ఈ ఫైన్ వేశారు. కేటాయించిన సమయంలోపు రెండు ఓవర్లు తక్కువగా వేశారని, ఇరు జట్లకు జరిమానా విధిస్తున్నట్లు పైక్రాఫ్ట్ తెలిపారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆ జరిమానా అంగీకరించారు.
🚨 JUST IN: Australia and England have been handed crucial #WTC25 sanctions after the first #Ashes Test.
Details 👇https://t.co/VmEz7pYKFU
— ICC (@ICC) June 21, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Ashes Test
- Australia
- England
- ICC
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

