Asian Games 2023 | మ్యాచ్ ఆడకుండా నేరుగా క్వార్టర్స్‌కు ఎంట్రీ ఇచ్చిన టీమిండియా.. పాక్ కూడా..
Asian Games 2023 | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే బరిలోకి దిగనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా.. భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.
Asian Games 2023 | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే బరిలోకి దిగనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా.. భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. చైనాలో జరుగనున్న ఏషియన్ గేమ్స్‌లో పురుషుల విభాగంలో 18 జట్లు, మహిళల విభాగంలో 14 టీమ్‌లు పోటీ పడుతున్నాయి.
మహిళల పోటీలు సెప్టెంబర్ 19న ప్రారంభమై 26న ముగియనుండగా.. పురుషుల టోర్నీ 28న ప్రారంభమై అక్టోబర్ 7 ఫైనల్‌తో ముగియనుంది. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండటంతో.. టీమ్ఇండియా ఫైనల్‌కు అర్హత సాధిస్తేనే.. హర్మన్ ఆసియా క్రీడల బరిలో దిగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

