Asia Cup 2023 | మళ్లీ వర్షం అంతరాయం.. మూడు వికెట్లు కోల్పోయిన భారత్
Asia Cup 2023 | ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు మళ్లీ అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆట ఆగిన సమయానికి ఇండియా 3 వికెట్లు కోల్పోయి 51 రన్స్ చేసింది. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (06), ఇషాన్ కిషన్ (02) పరుగులతో ఉన్నారు.
Asia Cup 2023 | ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న భారత్ – పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్‌కు వరుణుడు మళ్లీ అంతరాయం (Rain Stops Play) కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆట ఆగిన సమయానికి ఇండియా 3 వికెట్లు కోల్పోయి 51 రన్స్ చేసింది. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (06), ఇషాన్ కిషన్ (02) పరుగులతో ఉన్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఇద్దరూ స్టార్ బ్యాటర్లనూ పెవిలియన్‌కు పంపించాడు. షాహీన్ అఫ్రిది వేసిన 5వ ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ (11) క్లీన్‌బౌల్డ్ కాగా. ఆ తర్వాత వేసిన ఏడో ఓవర్ మూడవ బంతికి విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.
Second interruption as rain stops play here at Pallekele.#AsiaCup2023 pic.twitter.com/bZbSXTvgoI
— BCCI (@BCCI) September 2, 2023
☝️ Rohit Sharma
☝️ Virat KohliHow good is Shaheen Shah Afridi?! 💥
#AsiaCup2023 | #INDvPAK – https://t.co/V1yjfljMUQ pic.twitter.com/aeMrhtuOET
— ICC (@ICC) September 2, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

