హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)మూడో సీజన్లో హైదరబాద్ రెండో పరాజయం ఖాతాలో వేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన పోరులో హైదరాబాద్ 15-17, 13-15, 11-15తో అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో పరాజయం పాలైంది.
అహ్మదాబాద్‌కు ఇది హ్యాట్రిక్ విజ యం కావడం విశేషం.