Noor Ali Zadran | అఫ్గనిస్థాన్ స్టార్ వీడ్కోలు.. అతడి రికార్డులు తెలుసా..?
Noor Ali Zadran : అఫ్గనిస్థాన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్(Noor Ali Zadran) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పద్నాలుగేండ్ల కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు జద్రాన్ గురువారం వెల్లడించాడు. ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టులో..,
Noor Ali Zadran : అఫ్గనిస్థాన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్(Noor Ali Zadran) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పద్నాలుగేండ్ల కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు జద్రాన్ గురువారం వెల్లడించాడు. ఐర్లాండ్ (Ireland)తో జరిగిన ఏకైక టెస్టులో అతడు చివరిసారి అఫ్గనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన జద్రాన్‌కు అఫ్గన్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది.
Thank You, Noor Ali Zadran! 👍
The ACB extends heartfelt congratulations on your remarkable Int’l career and deeply appreciates your invaluable services and contributions to the development of Afghanistan cricket. 🤩
Wishing you all the best for your future! 👏#AfghanAtalan pic.twitter.com/kunAYR5Y82
— Afghanistan Cricket Board (@ACBofficials) March 7, 2024
జద్రాన్ 2009 ఏప్రిల్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో అతడు తొలిసారి అఫ్గనిస్థాన్ జెర్సీ వేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 45 రన్స్ కొట్టాడు. అనంతరం టీ20ల్లో అరంగేట్రం చేసిన జద్రాన్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీ బాదాడు. అనంతరం 2023లో మళ్లీ జట్టులోకి వచ్చిన జద్రాన్.. ఆసియా గేమ్స్‌లోనూ ఆడాడు. అతడి అద్బుత ప్రదర్శనతో అఫ్గన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటివరకూ జద్రాన్ వన్డేల్లో24.81 సగటుతో 1,216 పరుగులు సాధించాడు. అతడు 2 టెస్టులు, 51 వన్డేలు, 23 టీ20లు మాత్రమే ఆడాడు.
ఇవి కూడా చదవండి
- LPG cylinder: వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గింపు
- Electoral Bonds | జాతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల నుంచే 82 శాతం అజ్ఞాత ఆదాయం: ఏడీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

