Australia Batting: 300 దాటిన ఆస్ట్రేలియా స్కోర్
Australia batting: ఆసీస్ స్కోరు 300 దాటింది. ఫోర్త్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. ఖవాజా, గ్రీన్‌లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గ్రీన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అహ్మాదాబాద్: ఆస్ట్రేలియా(Australia) భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. నాలుగవ టెస్టు రెండవ రోజు ఖవాజా(Khawaja), గ్రీన్(Green)లు ధీటుగా భారత బౌలర్లను ఎదుర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా 300 పరుగుల స్కోర్‌ను దాటేసింది. కేవలం నాలుగు వికెట్లను మాత్రమే ఆ జట్టు కోల్పోయింది. ఖవాజా, గ్రీన్ మధ్య భాగస్వామ్యం కూడా 130 పరుగులు దాటింది. ప్రస్తుతం 112 ఓవర్లలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 307 రన్స్ చేసింది. ఖవాజా 134, గ్రీన్ 71 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Cameron Green brings up his half century in the first over of the day.#INDvAUS
— cricket.com.au (@cricketcomau) March 10, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

