బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 28, 2020 , 00:15:39

సోన్‌సూద్‌ను కలిసిన చెలిమెతండా యువకులు

సోన్‌సూద్‌ను కలిసిన చెలిమెతండా యువకులు

మద్దూరు: ధూళిమిట్ట మండలం దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమెతండాలో ఇటీవల బాలీవుడ్‌ నటుడు సోన్‌సూద్‌కు తండాలోని యువకులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన యువకులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సోన్‌సూద్‌ను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. జనవరిలో తాను చెలిమెతండాను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. సోన్‌సూద్‌ను కలిసినవారిలో దుబ్బతండా ఉప సర్పంచ్‌ జాటోత్‌ రాజు, ఇస్లావత్‌ రామోజీ, జాటోత్‌ రమేశ్‌, భూక్య రాజేశ్‌, జాటోత్‌ మోతీరాం తదితరులు ఉన్నారు.

VIDEOS

logo