ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ వన్‌ప్లస్ నుంచి గత నెలలోనే 9ఆర్టీ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్ చేశారు. అదే ఫోన్‌ను భారత మార్కెట్లోకి కూడా త్వరలో రానుంది. అయితే.. 9ఆర్టీ మోడల్‌ను పేరు మార్చి కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.
వన్‌ప్లస్ ఆర్టీ పేరుతో ఈ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనుంది. అయితే.. ఎప్పుడు భారత మార్కెట్లో ఈ ఫోన్ విడుదల అవుతుందో మాత్రం కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
ఇప్పటికే వన్‌ప్లస్ 9ఆర్టీని చైనాలో విడుదల చేయడంతో అదే ఫీచర్లతో ఇండియాలో లాంచ్ అవనుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగర్ 888 చిప్సెట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్, 6.62 ఇంచ్ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీ, వైఫై 6, బ్లూటూత్ 5.2, 50 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Moto G200 : అద్భుతమైన ఫీచర్లతో రానున్న మోటో జీ200.. ధర ఎంతో తెలుసా?
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
Motorola : భారత్ మార్కెట్లో త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 ఎంట్రీ
Huawei Watch : న్యూ హువీ జీటీ రన్నర్ వాచ్ లాంఛ్..ధర ఎంతంటే!
Motorola : మోటో వాచ్ 100 లాంఛ్..ధర ఎంతంటే!