Motorola : మోటో వాచ్ 100 లాంఛ్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : మోటోరోలా మార్కెట్లో తాజాగా మోటో వాచ్ 100ను లాంఛ్ చేసింది. సర్క్యులర్ డిజైన్‌తో ఆకట్టుకునే ఈ స్మార్ట్‌వాచ్ రూ 7400కు అందుబాటులో ఉంటుంది. మోటో వాచ్ ఓఎస్‌పై మోటో వాచ్ 100 రన్ అవుతుందని కంపెనీ తెలిపింది. 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా ఈ స్మార్ట్‌వాచ్ 355ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
మోటో వాచ్ 100..1.3 ఇంచ్ సర్క్యులర్ ఎల్సీడీ డిస్ప్లేతో సిల్వర్, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ వాచ్ హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ వంటి ఎన్నో ఆరోగ్య సంబంధిత అంశాలను ట్రాక్ చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

