భారత కాలమానం ప్రకారం.. సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం మొదలవుతుంది. మనదేశంతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఈ బ్లడ్‌మూన్ కనిపించనుంది. చంద్రగ్రహణం ఈసారి ‘బ్లడ్ మూన్’గా కనిపించనున్న చంద్రగ్రహణం బ్లడ్ మూన్ దశ రాత్రి 11 గంటల నుంచి 12:22 గంటల మధ్య ఉండనున్నట్లు సమాచారం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
#LunarEclipse | India witnesses a spectacular celestial event as the September 2025 lunar eclipse time in country unfolds pic.twitter.com/FDa7sNjyep
— NDTV (@ndtv) September 7, 2025