బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి రానుంది జియోఫోన్ నెక్స్ట్. ఈ ఫోన్‌ను గూగుల్ సహకారంతో జియో కంపెనీ తయారు చేసింది. దివాళీ స్పెషల్‌గా ఈ ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ ధర, ఫీచర్లను జియో ప్రకటించింది. అలాగే.. పలు ఫైనాన్షియల్ ప్లాన్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఫుల్ క్యాష్ చెల్లించే వాళ్లు.. రూ.6,499 చెల్లించి జియోఫోన్ నెక్స్ట్ను సొంతం చేసుకోవచ్చు.
లేదంటే కేవలం రూ.1999 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. మిగితా డబ్బులు ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుడి కంఫర్ట్ ప్రకారం.. పలు ఫైనాన్షియల్ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు.
దివాళీ నుంచి సేల్స్ ప్రారంభం కానున్న ఈ ఫోన్ ఫస్ట్ లుక్ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఇతర స్మార్ట్ఫోన్లకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా ఉంది దాని డిజైన్. ఇంకెందుకు ఆలస్యం.. జియోఫోన్ నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
#WATCH | Reliance's JioPhone Next jointly designed by Jio & Google.
— ANI (@ANI) October 30, 2021
JioPhone Next is a first-of-its-kind smartphone featuring Pragati OS, an optimized version of Android made for the JioPhone Next. pic.twitter.com/A2mknOOtDN
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Facebook : ఫేస్బుక్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. యాపిల్ వాచ్‌కు దీటుగా
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో