Best smart phones Under 10000 : కరోనా వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోయింది. సినిమాలు, వీడియోలు చూడటం మొదలు ఆన్లైన్ షాపింగ్ వరకు అన్నీ మొబైల్‌తోనే జరిగిపోతున్నాయి. అంతెందుకు పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం కూడా స్మార్ట్ఫోన్లనే వాడుతున్నారు. దీంతో ప్రతి ఇంట్లో కనీసం ఒక స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయిందనడంలో అతిశయోక్తి లేదు. కానీ వేల రూపాయలు ఖర్చు పెట్టి మొబైల్ కొనడం సామాన్యుడికి తలకు మించిన భారంగా మారుతుంది. అలాంటి వారి కోసం పలు మొబైల్ కంపెనీలు.. బడ్జెట్ ధరలో కావాల్సినన్ని ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అలా 10 వేల రూపాయల లోపు అందుబాటులో ఉన్న ఫోన్లు, వాటి ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం..

ధర : Rs.8,499
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G85 |
| ర్యామ్ RAM | 3GB |
| స్టోరేజి Storage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 6000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | Qualcomm Snapdragon 460 |
| ర్యామ్ RAM | 4GB |
| స్టోరేజి Storage | 64GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 48MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |

ధర : Rs.8,999

ధర : Rs.8,999
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G70 |
| ర్యామ్ RAM | 3GB |
| స్టోరేజి Storage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 12MP + 2MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 5MP |
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.52-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G70 |
| ర్యామ్ RAM | 3GB |
| స్టోరేజిStorage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 12MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 5MP |

ధర : Rs.8,399

ధర : Rs.9,999
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G70 |
| ర్యామ్ RAM | 4GB |
| స్టోరేజి Storage | 64GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 6000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP + 2MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.51-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | Qualcomm Snapdragon 460 |
| ర్యామ్ RAM | 4GB |
| స్టోరేజి Storage | 64GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 6000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 48MP + 8MP + 2MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |

ధర : Rs.9,499

ధర : Rs.6,999
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.52-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G35 |
| ర్యామ్ RAM | 2GB |
| స్టోరేజి Storage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.53-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G35 |
| ర్యామ్ RAM | 3GB |
| స్టోరేజి torage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | Yes |

ధర : Rs.7,499

ధర : Rs.8,799
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.53-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G35 |
| ర్యామ్ RAM | 4GB |
| స్టోరేజి Storage | 64GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 5MP |
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.82-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | 2GHz octa-core |
| ర్యామ్ RAM | 2GB |
| స్టోరేజి Storage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 6000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |

ధర : Rs.7,199

ధర : Rs.8,695
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G35 |
| ర్యామ్ RAM | 3GB |
| స్టోరేజి Storage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 6000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP + 2MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 5MP |
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.53-inch, 1080×2340 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G80 |
| ర్యామ్ RAM | 4GB |
| స్టోరేజి Storage | 64GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5020mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP + 8MP + 5MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |

ధర : Rs.9,497

ధర : Rs.8,999
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G35 |
| ర్యామ్ RAM | 3GB |
| స్టోరేజి Storage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 6000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP + 8MP + 2MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio G35 |
| ర్యామ్ RAM | 2GB |
| స్టోరేజి Storage | 32GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 13MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 5MP |

ధర : Rs.7,499

ధర : Rs.9,999
| స్పెసిఫికేషన్లు | |
|---|---|
| డిస్ ప్లే Display | 6.50-inch, 720×1600 pixels |
| ప్రాసెసర్ Processor | MediaTek Helio P35 (MT6765) |
| ర్యామ్ RAM | 4GB |
| స్టోరేజి Storage | 64GB |
| బ్యాటరీ కెపాసిటీ Battery Capacity | 5000mAh |
| రేర్ కెమెరా Rare Camera | 16MP + 2MP + 2MP |
| ఫ్రంట్ కెమెరా Front Camera | 8MP |
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Fake Facebook Account : మీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా ఉందా? ఇలా డిలీట్ చేయండి
Joker Malware : హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పిన జోకర్ ఎంత ప్రమాదకరం.. అది ఏం చేస్తుంది
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Best smart phones Under 10000 | పది వేల లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ మొబైల్స్‌ను ట్రై చేయండి
Best smart phones Under 10000 | పది వేల లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ మొబైల్స్‌ను ట్రై చేయండి