Fake Facebook Account :ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోయాయి ! ముఖ్యంగా నకిలీ ఫేస్బుక్ అకౌంట్లతో మోసాలు ఎక్కువైపోయాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు మన పేరు, ఫొటోతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. వాటి ద్వారా మన స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. వాళ్లు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే.. ఎమర్జెన్సీగా కొంత డబ్బు అవసరం ఉందని అడుగుతున్నారు. ఇది నిజమే అనుకుని చాలామంది డబ్బులు పంపి మోసపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు మనం చాలానే చూస్తున్నాం. తీరా అసలు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. అయితే మీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను గుర్తించినప్పుడు.. పోలీసుల వద్దకు వెళ్లకుండానే ఆ నకిలీ ఖాతాను మనమే డిలీట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Fake Facebook Account : మీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా ఉందా? ఇలా డిలీట్ చేయండి