ఆమనగల్లు, జూన్ 2 : తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి తెచ్చిన ధీశాలి మాజీ సీఎం కేసీఆర్.. అని జడ్పీటీసీ నేనావత్ అనురాధ అన్నారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.