Vikarabad : నర్సరీ పనులను వేగవంతం చేయాలి.. అదనపు కలెక్టర్ చంద్రయ్య

బొంరాస్‌పేట : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీ పనులను వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా సంచుల్లో మట్టినింపి విత్తనాలు వేసే పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని బురితండాలో నర్సరీ పనులను, జాతీయ రహదారి పక్కన ఎన్ఎంఎల్ఏ ప్లాంటేషన్‌ను ఆయన పరిశీలించారు. నర్సరీ పనులు ఎక్కడైనా నెమ్మదిగా జరుగుతుంటే వేగం పెంచాలని, మట్టి, విత్తనాల సేకరణ పూర్తి చేసి బ్యాగుల్లో మట్టి నింపాలని ఆదేశించారు.
సకాలంలో విత్తనాలు నాటితేనే హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉంటాయన్నారు. జాతీయ రహదారి పక్కన ప్లాంటేషన్‌ను పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్‌రాజ్, ఏపీవో మల్లికార్జున్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

