చిన్నపాటి వాన కురిసినా.. వీధులన్నీ బురదమయం అవుతాయి. ఆ బురద, మురుగునీటిలో నడిస్తే.. పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొట్టు ఊడటం, దురద లాంటి సమస్యలూ చుట్టుముడతాయి. వానకాలంలో బురదనీటి ప్రభావం నుంచి పాదాలను రక్షించడంలో ఈ కింది చిట్కాలు సమర్థంగా పనిచేస్తాయి.