ఈవీఎంల గిడ్డంగిని పరిశీలించిన కలెక్టర్
బీయూ, వీవీ ప్యాట్లు, సీయూ మొదటి స్థాయి పరిశీలన క్షుణ్ణంగా చేపట్టడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగిని సందర్శించి బీయూ, వీవీ ప్యాట్లు, సీయూల మొదటి స్థాయి పరిశీలన చేశారు.
వికారాబాద్, ఫిబ్రవరి 10 : బీయూ, వీవీ ప్యాట్లు, సీయూ మొదటి స్థాయి పరిశీలన క్షుణ్ణంగా చేపట్టడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగిని సందర్శించి బీయూ, వీవీ ప్యాట్లు, సీయూల మొదటి స్థాయి పరిశీలన చేశారు. కలెక్టర్ ఎన్నికల సిబ్బందిని వివిధ విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఆరు రోజులుగా ఈవీఎంల మొదటి పరిశీలనలో భాగంగా ఇప్పటికీ బీయూలు 45 శాతం, వీవీ ప్యాట్లు 50 శాతం, సీయూలు 60 శాతం ఎఫ్ఎల్సీ పూర్తైందన్నారు. మిగతావి నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసేందుకు ఈసీఐఎల్‌కు చెందిన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో విజయ్‌కుమారి, మండల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

