టెంట్హౌజ్ను తగులబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

శంకర్పల్లి : గుర్తు తెలియని దుండగులు టెంట్హౌజ్ను తగులబెట్టిన సంఘటన శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని జనావడలో తలారి బాగయ్య కుటుంబం టెంట్‌హౌజ్ ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి టెంట్‌హౌజ్ షెటర్‌ను తగులబెట్టగా సుమారు రూ. 25లక్షల టెంట్‌హౌజ్ సామగ్రి కాలి బూడిద అయ్యింది. చుట్టు పక్కల వారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. కాగా నార్సింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడు తలారి బాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Crime
- Crime news
- Tent house
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

