Home
Rangareddy
Under The Scorching Heat Of The Sun The Paddy Crop Cultivated By Farmers Is Drying Up Just As It Reaches The Harvest Stage
పశువులకు మేతగా.. ఎండిన వరి పంట
భానుడి భగభగతో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయానికి ఎండిపోతున్నది. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన రైతు డప్పు బాలస్వామి సర్వేనంబర్ 138లోని రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు.
- అడుగంటిన భూగర్భ జలాలు
కేశంపేట, మే 19 : భానుడి భగభగతో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయానికి ఎండిపోతున్నది. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన రైతు డప్పు బాలస్వామి సర్వేనంబర్ 138లోని రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు. ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా ఎండిపోయింది.
దాదాపు రూ. 80 వేల వరకు అప్పులు చేసి పంటను సాగు చేశానని, పంట ఎండిపోవడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట ఎండిపోవడంతో చేసేది లేక పశువులను మేతకోసం వదిలానని, అధికారులు, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

