నేడు కడ్తాల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభం
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. శనివారం హోంమంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. 30 గుంటల విస్తీర్ణంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో విశాలమైన గదులున్నాయి.
కడ్తాల్, అక్టోబర్ 6 : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. శనివారం హోంమంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. 30 గుంటల విస్తీర్ణంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో విశాలమైన గదులున్నాయి.
సీఐ, ఎస్ఐ, రైటర్లు, సిబ్బందికి ప్రత్యేక గదులు, రికార్డుల రూంలు, రిసెప్షన్, కంప్యూటర్, విశ్రాంతి, వెయిటింగ్ గదులు, సువిశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉన్నది. ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్వ్రీంద్ర, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రంగస్వామి హాజరుకానున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

