MLA Marri Rajasekhar Reddy | సర్ సర్వేను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
MLA Marri Rajasekhar Reddy | అర్హులైన వారి ఓటు హక్కు కోల్పోకుండా చేయుతనందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి : అర్హులైన వారి ఓటు హక్కు కోల్పోకుండా చేయుతనందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ( MLA Marri Rajasekhar Reddy ) అన్నారు. నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్పార్టీ బీఎల్ఏలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్( SIR ) కార్యక్రమానికి గడువు కొద్ది రోజులే ఉందని, గడువులోగా ప్రతి ఒక్కరికి ఓటు నమోదు పత్రాలు పూర్తిచేసే విధంగా సహకారం అందించాలన్నారు. పత్రాలు అందరికి అందేలా బీఎల్ఏలు సహకరించాలని సూచించారు.
సర్‌పై నిర్లక్ష్యం చేయవద్దని, ఎన్యుమరేషన్ పత్రాలు అందనివారికి, తగిన సమాచారం అందించి, వారి పత్రాలు అందేలా చూడాలన్నారు. ఇంటి చిరునామా మార్పు, డెత్, చేర్పులు, మార్పులు, 2002 డేటా, తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. బీఎల్ఓలు పారదర్శకంగా పనిచేస్తూ, ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యుమరేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేకల సునితా రాము యాదవ్, నేతలు జేఏసీ వెంకన్న, మేకల రాము, బైరు అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

