అమరావతి : ద్విచక్ర వాహనంతో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టి, ఆయన మృతికి కారణమైన కుమారుడిని తప్పించేందుకు కుట్రపన్నిన కేసులో అరెస్టయిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) కు కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ ( Remand Extend ) పొడిగించింది.
బుధవారం శ్రీకాకుళం జిల్లా పలాస కోర్టు అప్పలరాజు రిమాండ్‌ను పొడిగించింది. గత నెల 24 అప్పల రాజుకు కోర్టు రిమాండ్ విధించగా అంపోల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ గురువారం సోంపేట కోర్టులో విచారణకు రానుంది.