అక్రమ ఇసుక ఫిల్టర్ల ధ్వంసం
కేశంపేట మండలంలోని బొదునంపల్లి, కాకునూరు గ్రామాల మధ్య అక్రమంగా నిర్వహిస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో
కేశంపేట, జనవరి 27 : కేశంపేట మండలంలోని బొదునంపల్లి, కాకునూరు గ్రామాల మధ్య అక్రమంగా నిర్వహిస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ధ్వంసం చేయించారు.
రెండు గ్రామాల మధ్య కొందరు వ్యక్తులు వ్యవసాయ పొలాల్లోంచి మట్టిని తరలిస్తూ అక్రమంగా ఇసుక ఫిల్టర్ల ద్వారా కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. వ్యాపారులు ఇసుక ఫిల్టర్ల ద్వారా కృత్రిమ ఇసుకను తయారు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తాసీల్దార్ ఆజం అలీ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆర్ఐ నివేదిత, పోలీసులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- destroy
- filters
- illegal
- Rangareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

