జమ్మూ కశ్మీర్‌లోని లఢక్‌లో జరిగిన ప్రమాదంలో జవాన్ల మృతికి సంతాపం తెలుపుతూ శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్న వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం అల్లికాన్పల్లి గ్రామానికి చెందిన స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులు -బొంరాస్‌పేట, మే 27