రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి.. ఆదిబట్ల సీఐ రవికుమార్
రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని ఆదిబట్ల సీఐ రవికుమార్ అన్నారు.
ఆదిబట్ల, ఏప్రిల్ 23: రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని ఆదిబట్ల సీఐ రవికుమార్ అన్నారు. గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీలో సైబర్‌క్రైం, డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణ, వాహనాల సంరక్షణ, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రమాదాల అనంతరం గోల్డెన్ అవర్‌లో చికిత్స అందింస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. అదేవిధంగా సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. డ్రగ్స్ వలన కలిగే నష్టాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెంట్ ధరించడం, మధ్యం సేవించి వాహనం నడపకూడదని సూచిస్తూ ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలని కోరారు. కార్యక్రమంలో యస్ఐ సత్యనారాయణ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

