Home
Rangareddy
Municipal Commissioner Satyanarayana Reddy Said That The Right To Vote Should Be Exercised
ఓటు హక్కును వినియోగించుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తుర్కయాంజాల్, ఏప్రిల్ 18 : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఈఈ హరీశ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

