సమన్వయంతో పని చేయాలి
అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావేశం జరిగింది.
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
మొయినాబాద్, డిసెంబర్ 8 : అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావేశం జరిగింది. వివిధ వివిధ శాఖల వారీగా 20 అంశాలపై చర్చించారు. అధికారులు వారి శాఖల వారీగా చేపట్టిన పనులను సమావేశంలో సభ్యులకు వివరించారు.
కొంత మంది సభ్యులు ఆయా శాఖలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు కొన్ని పనులపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ మందడి చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ ఎం మమత, ఎంపీడీవో సంధ్య, తహసీల్దార్ గౌతం, వ్యవసాయ శాఖ అధికారి రాగమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

