భారత నౌకపై క్షిపణి దాడి!
యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో క్షిపణి దాడికి గురైన భారతీయ జెండాతో కూడిన ఒక వాణిజ్య నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ రక్షించి, మోఖా నౌకాశ్రయానికి తరలించారు.
- యెమెన్ తీరంలో మునక
న్యూఢిల్లీ : యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో క్షిపణి దాడికి గురైన భారతీయ జెండాతో కూడిన ఒక వాణిజ్య నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ రక్షించి, మోఖా నౌకాశ్రయానికి తరలించారు.
వారిలో 13 మంది భారతీయులు కాగా, ఒకరు విదేశీ జాతీయుడని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారం వెల్లడించారు. దాడి వెనుక హౌతి రెబల్స్ ప్రమేయం ఉండవచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

