ఇచ్చి ఇచ్చి పడేద్దాం..
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న విలేజ్ డ్రామా ‘పళ్లబురుసు’. ‘బలగం’ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతిరెడ్డి ప్రధాన పాత్రధారులు. ఉదయ్‌చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న విలేజ్ డ్రామా ‘పళ్లబురుసు’. ‘బలగం’ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతిరెడ్డి ప్రధాన పాత్రధారులు. ఉదయ్‌చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ‘ఇచ్చి పడేద్దాం..’ అనే పాటను మంగళవారం విడుదల చేశారు.
పెళ్లి దావత్, బారాత్ తాలూకు జోష్ని ఆవిష్కరిస్తూ ్త ఆద్యంతం హుషారుగా ఈ పాట సాగింది. ‘ఇచ్చి ఇచ్చి పడేద్దాం..దావత్ అయినా…బారాత్ అయినా’ అంటూ క్యాచీ లిరిక్స్, ఉత్సాహభరితమైన బీట్తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. పవన్ సిహెచ్ స్వరాల్ని అందించిన ఈ పాటను మనీషా ఈరబత్తిని, నితేష్ అహేర్ ఆలపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

