అభిమానులు గర్వపడే సినిమా
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం భీమవరంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని మీరందరూ ఆస్వాదిస్తారు. ‘తొలిప్రేమ’ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చాను. మళ్లీ 8 ఏళ్ల తర్వాత భీమవరంలో నా సినిమా ఫంక్షన్ జరగడం సంతోషంగా ఉంది.
ఈ సినిమాలో దర్శకుడు గాంధీ నన్ను కొత్త స్టైల్లో చూపించారు. తమన్ మ్యూజిక్‌తో సినిమాకు ప్రాణం పోశాడు. అభిమానులందరూ గర్వపడే సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నా. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్స్ వేస్తున్నాం’ అన్నారు. ఇలాంటి కథను ఎంచుకోవాలంటే దర్శకనిర్మాతలకు మంచి అభిరుచి ఉండాలని, కొరియా సంస్కృతిని అర్థం చేసుకోవాలని, తెలుగులో ఇదొక సరికొత్త ప్రయత్నమని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. ఈ సినిమాలో తాను పోషించిన చైత్ర పాత్ర హృదయానికి దగ్గరైందని కథానాయిక రితికా నాయక్ పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

