రూ 25 లక్షల అల్ఫ్రాజోలం పట్టివేత
కల్లు కంపౌండ్లలో అక్రమంగా కలుపడానికి అల్ఫ్రాజోలమ్‌ను సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ పట్టుకున్నది. హైదరాబాద్‌లోని మాచబొల్లారం రుక్మిణి ఎన్క్లేవ్ వద్ద చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు 25 లక్షల విలువైన 1.189 కిలోల అల్ఫ్రాజోలమ్, రూ.5,45,100 నగదు, 8 మొబైల్ ఫోన్లు, మారుతి బ్రెజా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : కల్లు కంపౌండ్లలో అక్రమంగా కలుపడానికి అల్ఫ్రాజోలమ్‌ను సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ పట్టుకున్నది. హైదరాబాద్‌లోని మాచబొల్లారం రుక్మిణి ఎన్క్లేవ్ వద్ద చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు 25 లక్షల విలువైన 1.189 కిలోల అల్ఫ్రాజోలమ్, రూ.5,45,100 నగదు, 8 మొబైల్ ఫోన్లు, మారుతి బ్రెజా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్లులో మత్తును పెంచి, వినియోగదారులను బానిసలుగా మార్చడం ద్వారా ఎకువ లాభాలు గడించవచ్చనే దురాశతో అక్రమ రవాణాకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో సంగారెడ్డికి చెందిన ప్రభాకర్ గౌడ్ (28), బైక్స్ రికవరీ ఏజెంట్ మనోజ్ గౌడ్ (38), కల్లు వ్యాపారి సతీశ్ గౌడ్ (46), రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ గౌడ్ (60), కల్లు వ్యాపారి సీహెచ్ వెంకటేశ్ గౌడ్ (58), కల్లు కంపౌండ్ వర్కర్ ప్రశాంత్ గౌడ్ (40) ఉన్నారు. పరారీలో కుప్పుల నరేందర్ గౌడ్ (నాగోల్), అంతటి విజయ్ కుమార్ (గోల్నాక), విశాల్ గౌడ్ (గుమ్మడిదల) ఉన్నట్టు ఈగల్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

