లోతట్టు ప్రాంతాలలో నీరు చేరకుండా పటిష్ట చర్యలు : ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
రామంతాపూర్, జూలై 3 : హబ్సిగూడ డివిజన్ రామంతాపూర్ పెద్ద చెరువును ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. వర్షాకాలంలో చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో వరదనీరు చేరకుండా ముందస్తు చర్యలలో భాగంగా నీరు బయటకు పంపేందుకు మోటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరదనీరును ఎప్పటికప్పడు బయటకు పంపేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ చేతన, ఈఈ నాగేందర్,డీఈ నాగమణి, ఏఈ కీర్తి, ఇరిగేషన్ డీఈ పవన్, ఏఈ పృథ్వీ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ బివి. చారి, సోమిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, శివ, జేసీబీ రాజు, సూరం శంకర్, సంతు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

