Park Place | బోడుప్పల్, మార్చి 18 : ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సిన పార్కు స్థలాన్ని ఏకంగా పశువుల దొడ్డిగా మార్చేశారు. కొందరు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రాజశేఖర్ కాలనీకి చెందిన పార్కు స్థలాన్ని పశువులశాలగా మార్చారు.
అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సిన పార్కు స్థలంలో కొంతమంది యదేచ్ఛగా పశువులను కట్టివేస్తూ.. వాహనాలను పార్కు చేస్తున్నారని స్థానిక కాలనీవాసులు రాసూరి సుదర్శన్తోపాటు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై పార్కును పరిరక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్