Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Danam Nagender | అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేల పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమర్యాదగా ప్రవర్తించారు.
Danam Nagender | హైదరాబాద్ : అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేల పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమర్యాదగా ప్రవర్తించారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల పట్ల సీరియస్ అయ్యారు దానం నాగేందర్. తాను సీనియర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో తనకు తెలుసని ఇతర ఎమ్మెల్యేల పట్ల దానం నాగేందర్ రుసరుసలాడారు.
ఏం మాట్లాడాలో తనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని దానం నాగేందర్ సూచించారు. అనేక సందర్భాల్లో క్యాంపు ఆఫీస్‌కి స్థలం కావాలని విజ్ఞప్తి చేశాను. తన విజ్ఞప్తిని పక్కన పెట్టి వేరే వేరే ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. అందుకే శిలాఫలకం కూలగొట్టాను. ఈడబ్ల్యూఎస్ కాలనీని అక్రమంగా నిర్మించారు. జీహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించటం లేదు అని దానం నాగేందర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

